Episodios

  • మానవాళిని మతం నుంచి బాధ్యత వైపు నడిపించడం Moving Humanity From Religion To Responsibility
    Jul 8 2025
    సద్గురు ET గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2018లో మాట్లాడారు. మానవులు, తమ శ్రేయస్సుకు నిజమైన మూలం తమలోనే ఉందని, అంతేకానీ ఎక్కడో స్వర్గంలో లేదని గుర్తించగలిగేలా వారికి సాధికారతను చేకూర్చాల్సిన అవసరం గురించి వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    5 m
  • కౌమారదశ, యువకుల హింస & మానసిక ఆరోగ్యం Adolescence Teenage Violence Mental Health
    Jul 1 2025
    టీనేజ్, టీనేజ్ హింస & మానసిక ఆరోగ్యం | సద్గురు - యూట్యూబ్ ఏప్రిల్ 8న, ఈశా యోగా కేంద్రంలో జరిగిన దర్శనంలో, నెట్‌ఫ్లిక్స్ వారి ఇటీవలి సిరీస్ "అడోలెసెన్స్" గురించి, ఇంకా టీనేజర్లు మరింత హింసాత్మకంగా, ద్వేషపూరితంగా మారుతున్నారా అనే ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిచ్చారు. టీనేజర్ల హింసకు ప్రధాన కారణం ఏమిటో, వారి జీవితంలో తల్లిదండ్రులు, స్నేహితులు మరియు సోషల్ మీడియా పాత్ర ఏమిటో సద్గురు లోతుగా వివరించారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    17 m
  • ఆధ్యాత్మిక సాధకులు పరధ్యానాల నుండి దూరంగా ఉండడం ఎలా? How Spiritual Seeker Stay Away From Distraction
    Jun 21 2025
    గురు పూర్ణిమ గూగుల్ హ్యాంగ్అవుట్‌లో, సద్గురు దృష్టి మరల్చే విషయాల గురించిన ప్రశ్నకు జవాబిచ్చారు. దృష్టి సారించడానికి మరియు అందిస్తోన్న దాన్ని స్వీకరించడానికి, మనం ఏదోక రోజు మరణిస్తాం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు అని‌ సద్గురు వివరిస్తున్నారు. ఈ అవగాహన మనలో బలంగా నాటుకొనిపోవడానికి ఒక సులభమైన మార్గాన్ని కూడా చెప్పారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    8 m
  • మీ పిల్లల స్నేహం సంపాదించడానికి చేయాల్సిన 6 పనులు 6 Things To Do To Earn Your Childs Friendship
    Jun 19 2025
    పిల్లల స్నేహాన్ని సంపాదించడానికి, వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో సద్గురు వివరిస్తున్నారు, తద్వారా పిల్లలు బాగా ఎదగడానికి ఎలా సహాయపడాలో చెబుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    20 m
  • కైలాష్ & ధ్యానలింగంలో అతీంద్రియ జ్ఞానం Mystical Knowing At Kailash And Dhyanalinga
    Jun 18 2025
    ప్రపంచంలో ఉన్న రెండు గొప్ప మార్మిక గ్రంథాలయాలు - కైలాస పర్వతం మరియు ధ్యానలింగం గురించి సద్గురు మాట్లాడుతూ. వాటిలో దాగి ఉన్న అపారమైన జ్ఞానం గురించి, ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    7 m
  • ఆయుర్వేదం, అల్లోపతి & ఉత్తమ వైద్య పద్ధతి Ayurveda Allopathy The Best System
    Jun 5 2025
    భారతీయ సాంప్రదాయ వైద్య విధానాలకి, ఆలోపతీకి ఉన్న తేడాల గురించి సద్గురు మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు యుగంలో వైద్యం భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    11 m
  • ఆత్మహత్యా ఆలోచనల్ని ఎలా అధిగమించాలి? How To Overcome Suicidal Thoughts?
    May 31 2025
    విద్యార్థి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆత్మహత్య ఆలోచనలకు మూల కారణాలను సద్గురు వివరిస్తున్నారు. మానసిక గందరగోళాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి, ఒకరి జీవన విధానాన్ని ఎలా నిర్మించుకోవాలో కూడా సద్గురు తన దృక్పథాన్ని పంచుకుంటున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    7 m
  • సైన్స్ లేక మతం – దేనిని నమ్మాలి? Science or Religion – What to Believe?
    May 27 2025
    ఒక విద్యార్థి సద్గురుని, మానవుల ఆవిర్భావం గురించి, మతం మరియు విజ్ఞాన శాస్త్రాలు అందించే విభిన్న అభిప్రాయాల గురించి, ఇంకా వాటిలో దేనిని నమ్మాలో అని అడుగుతున్నాడు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    11 m