Sadhguru Telugu Podcast Por Sadhguru Telugu arte de portada

Sadhguru Telugu

Sadhguru Telugu

De: Sadhguru Telugu
Escúchala gratis

Obtén 3 meses por US$0.99 al mes + $20 crédito Audible

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. Ciencia Ciencias Biológicas Desarrollo Personal Economía Espiritualidad Gestión Gestión y Liderazgo Higiene y Vida Saludable Hinduismo Psicología Psicología y Salud Mental Éxito Personal
Episodios
  • 114 చక్రాలపైనా పట్టు సాధిస్తే ఏం జరుగుతుంది? What Happens When You Master All 114 Chakras?
    Nov 26 2025
    మానవ శరీరంలోని చక్రాల పనితీరును సద్గురు వివరిస్తున్నారు. అలాగే 114 చక్రాలపై పూర్తి పట్టు సాధించిన యోగులైన చక్రేశ్వరుల గురించి, ఇంకా సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ నైపుణ్యం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    20 m
  • కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సద్గురుతో – కైలాష్, సినిమాలు & AI | Kalki Director Nag Ashwin
    Nov 23 2025
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులను కైలాసం వైపు ఆకర్షించేది ఏంటి? అని కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్, సద్గురు కైలాస యాత్ర అనంతరం ఆయన్ని అడిగారు. సద్గురు చెప్పిన మానససరోవరానికి తన మొదటి యాత్ర అనుభవం, ఆ సరస్సుకున్న మార్మిక ఆకర్షణ, ఇంకా సినిమా, AIల గురించిన ఇతర ప్రశ్నలకు ఆయన సమాధానాలు, అంతర్దృష్టులను వినండి. మొట్టమొదటిసారిగా, సద్గురు మోటార్‌సైకిల్‌పై కైలాసానికి ప్రయాణిస్తున్నారు - ఆయన ఈ సాహస యాత్రలో ప్రత్యేకమైన కంటెంట్, ఇంకా జ్ఞానం కోసం సద్గురు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    30 m
  • సహజీవన సంబంధాలు: నిబద్ధత ఎంత ముఖ్యం? Live In Relationships How Much Does Commitment Matter
    Nov 13 2025
    సద్గురు ఒక లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం) వివాహంతో సమానమా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు, మరియు ఒక బంధంలో నిబద్ధత ఎంత ముఖ్యమో విశ్లేషిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Más Menos
    8 m
Todavía no hay opiniones