• Telugu Story | మనస్వీని 2.0 | చిత్తర్వు మధు గారు | Kalyana's I My Voice
    Jun 6 2022

    Telugu Story | మనస్వీని 2.0 | చిత్తర్వు మధు గారు | Kalyana's I My Voice


    ఆ రాత్రి రోబోట్ అతని పక్కన మంచం పైన పడుకుంది.

    అతను ఆ రాత్రి రోబో ' మనస్వీని 2.0 ' తో ఏమి చేసాడు?

    Más Menos
    20 m
  • Telugu Story | నాన్న కో ఉత్తరం | కి. శే. శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు | Kalyana's I My Voice
    Jun 3 2022

    Telugu Story | నాన్న కో ఉత్తరం | కి. శే. శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు | Kalyana's I My Voice

    Más Menos
    28 m
  • Book | రెప్ప వాల్చని స్వప్నం | దొండపాటి నాగజ్యోతి శేఖర్ | KalyanasIMyVoice
    Jun 3 2022

    Book | రెప్ప వాల్చని స్వప్నం | దొండపాటి నాగజ్యోతి శేఖర్ | KalyanasIMyVoice

    Más Menos
    4 m
  • మనసు | Motivation | Telugu Podcast | KalyanasIMyVoice
    Jun 2 2022

    మనసు | Motivation | Telugu Podcast | KalyanasIMyVoice

    Más Menos
    2 m
  • Telugu Story | పది రూపాయలు | శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు | Kalyana's I My Voice
    Jun 1 2022

    Telugu Story | పది రూపాయలు |

    శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు | Kalyana's I My Voice

    Más Menos
    9 m
  • Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voice
    May 14 2022

    Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voice

    రచయిత్రి : శ్రీమతి యం.ఆర్.అరుణ కుమారి

    అరుణకుమారి కి అభినందనలు

    ఇంగ సెలవా మరి కథ ను సజలనయనాలతో చదివాను రెండో సారి నా శ్రీమతి కి వినిపిస్తుంటే తాను వింటూ చెమ్మగిల్లిన కళ్ళతో నీకు నమస్కరించింది

    నీ కథలో ఆలుమగల అనుబంధ ఔన్నత్యం

    ఉమ్మడికుటుంబo కోడలి బాధ్యతాయుత అనుబంధాల సౌగంధాన్ని

    యజమాని సేద్య కార్మికుల మధ్య ఉండాల్సిన మానవీయతను

    అపూర్వంగా చెప్పావు తల్లి మా అమ్మ నిర్వహించిన పాత్ర ,ఇప్పుడు నా భార్య చేస్తున్న పాత్రత గుర్తుకొచ్చి ఏడ్చేసాను

    రాత్రంతా మెలకువ వచ్చినప్పుడల్లా ఇంగ సెలవా మరి అన్న కథ నుండి సెలవు తీసుకోలేక పోయాను

    ఇలాంటి మానవ సంబంధాల కథ ఇటీవల చదవలేదు

    కథకోసం ఎన్నుకొన్న రాయలసీమ జీవభాష పై నీకున్న ప్రేమ - బాధ్యత కథకోసం ఎన్నుకున్న చల్లని భార్య సమాధి వేదిక నాకు విస్మయ ఆనందం కలిగించింది

    ఆనందాన్ని అస్ర నైవేద్యాన్ని ఏకకాలం లో పాఠకుడినైనా నానుండి తీసుకున్నావు జేజేలు నీకు నీకథకు ధన్యోహం తల్లీ !!


    - సుద్దాల అశోక్ తేజ

    Más Menos
    23 m
  • Telugu Story | రెండో కన్ను| Kalyana's I My Voice
    Apr 24 2022

    Telugu Story | రెండో కన్ను| Kalyana's I My Voice

    కథ : రెండో కన్ను

    రచయిత : పి .విజయ రామచంద్ర

    నేనే మగాడిని , నేను మృగాడిని

    స్త్రీ పురుషులు సమానం అనీ అనటమే పాపం అనే

    మనసున్న మనిషి కథ .

    ప్రముఖ పత్రికలో వచ్చిన కథ.

    వినవలసి కథ .

    Más Menos
    17 m
  • BOOK TIME | ఎన్నెలమ్మ కతలు | శ్రీమతి లక్ష్మి రాయవరపు | Kalyana's I My Voice
    Apr 24 2022

    ఈ 28 కధలు వారి కలం పేరు ఎన్నెలమ్మ ఎలానో అలానే పౌర్ణమి నటి వెన్నెల లాగా చల్లా గా హాయిగా అనిపిస్తాయి..చదివిన ప్రతి కథ మది తలుపు తట్టినట్టు వినిపిస్తాయి.

    ఈ పుస్తకం గురించి - ఇందులోని కధల గురించి శ్రీమతి లక్ష్మి రాయవరపు గారిని అడిగితే..అక్కడక్కడా పడివున్న నా కధలను ఏరి ఒక పుస్తకం గా వేసిన శ్రీ పెరియాళ్వార్ శ్రీ వంగూరి చిట్టెన్ రాజుగారు అంటారు ఎంతో వినయం గా.

    Más Menos
    4 m
adbl_web_global_use_to_activate_webcro805_stickypopup