Sadhguru Telugu  By  cover art

Sadhguru Telugu

By: Sadhguru Telugu
  • Summary

  • ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
    Show more Show less
Episodes
  • సద్గురు భవిష్యత్తును ముందే చెప్పిన వ్యక్తి When A Man Predicted Sadhguru's Future
    Jun 6 2024
    తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, ఒకరు తమ ఇంటికి వచ్చి సద్గురు గురించి ఊహించని వివరాలు వెల్లడించిన ఒక అత్యంత ఆసక్తికరమైన సంఘటన గురించి సద్గురు చెబుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
    8 mins
  • మీ సొంత ఆలోచనల్లో బంధీ అయిపోయారా? Trapped in the Psychological Game
    Jun 5 2024
    మీ మానసిక డ్రామాని, జీవంగా అపార్థం చేసుకుంటున్నారు; మీ మానసిక డ్రామ అనేది, మీ డ్రామా! - బహుశా డైరెక్షన్ చెత్తగా ఉండొచ్చు. కానీ, చెత్తగా డైరెక్ట్ చేసినప్పుడు, అది బాధాకరంగా ఉంటుంది. బాగా డైరెక్ట్ చేసినప్పుడు, దాన్ని ఎంజాయ్ చేస్తారు, అవునా? సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
    16 mins
  • కొత్త ప్రభుత్వం ఇది చేయడంలో విఫలం కాకూడదు The New Govt Should Not Fail to Do This
    Jun 3 2024
    2024లో ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం తప్పక చేయవలసిన ఒక్క విషయం గురించి ప్రశ్నించగా, సద్గురు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న హిందూ దేవాలయాల పరిస్థితి ఇంకా వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి, అలాగే దేశ మరియు ప్రపంచ శాంతియుత అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యల గురించి మాట్లాడారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
    13 mins

What listeners say about Sadhguru Telugu

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.