Telugu Fiction

Product List
    • By: Sripada Subhramanya Sastri
    • Narrated by: Anuradha
    • Length: 21 mins
    • Release date: 01-23-25
    • Language: Telugu
    • Not rated yet
    • నీలమ్మ తన ఇంటికీ వచ్చిన ప్రేమికుడిని రహస్యంగా దొడ్డిదారిలో బయటకి పంపిస్తుంది. అది చూసిన భూలోకమ్మ, నీలమ్మని అనరాని మాటలంటుంది.

    Regular price: $3.43

  • Regular price: $6.27

  • Regular price: $6.27

  • Regular price: $1.43

    • By: Afsar Mohammad
    • Narrated by: Harsha
    • Length: 4 hrs and 28 mins
    • Release date: 03-26-25
    • Language: Telugu
    • Not rated yet
    • ఒక కథలపుస్తకం చదివితే అందులో అందమైన ప్రేమకథో, వినోదమో, అడ్వెంచరో, వైజ్ఞానికమో..ఏదో ఒకటి అందుతుందని చదవాలనిపించే పుస్తకం మాత్రం ఖచ్చితంగా సాహిల్ వస్తాడు కాదు. అలా చదివి అలా వదిలేసేది కాదు. చదివి ఇదింతేలే అనుకునేదీ కాదు.

    Regular price: $12.54

    • Vamsy ki nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
    • By: Vamsy
    • Narrated by: J.S.Arvind
    • Series: Stories Liked by Vamsy - 2 [Telugu Edition], Book 7
    • Length: 14 mins
    • Release date: 01-16-25
    • Language: Telugu
    • Not rated yet
    • ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి తన వెలుగు నీడలు కథ ద్వారా ఎంతో గొప్ప సందేశాన్ని తెలియజేసారు. ఈ కథ లో మంచి భావుకత, అదే విధంగా ఒక గొప్ప కథ దాగి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కథ లో ప్రధాన పాత్రల మధ్య అనుబంధం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.

    Regular price: $3.43

    • Vadla Ginjalu 7
    • By: Sripada Subramanya sastri
    • Narrated by: Bargavi
    • Series: Vadla Ginjalu [Telugu Edition], Book 7
    • Length: 48 mins
    • Release date: 01-31-25
    • Language: Telugu
    • Not rated yet
    • శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం.

    Regular price: $3.43

  • Regular price: $1.43

    • By: Adavi Bapiraju
    • Narrated by: Lakshmi Prasanna
    • Length: 3 hrs and 26 mins
    • Release date: 01-08-25
    • Language: Telugu
    • Not rated yet
    • అందునా బాలికలకు పూలంటే అమితమైన ఆకర్షణ. ఆ పూలు కోసుకొని, చక్కగా జడ వేసుకొని సింగారించుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అటువంటి బాలికల్లో ఒక్కరే మన ఈ ' జాజిమల్లి' కథ లో పద్దాలు. తన చిన్న నాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, వివిధ రకాల పూలని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి జీవితం ఈ కథ.

    Regular price: $6.27

    • By: Malladi Venkata Krishna Murthy
    • Narrated by: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
    • Length: 6 hrs and 54 mins
    • Release date: 01-27-25
    • Language: Telugu
    • 5 out of 5 stars 1 rating
    • చంటబ్బాయి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క కథ కూడా ఒకేలాగా ఉండకుండా చూసుకోవడం ప్రత్యేకత. అయితే ఆయన చంటబ్బాయి రచనల్లోకి ప్రత్యేకం. డబ్బంటే అందరికీ ఆశే.

    Regular price: $6.27

    • By: Vinumaree
    • Narrated by: Sunayana, Swaraj
    • Length: 7 hrs and 22 mins
    • Release date: 03-31-22
    • Language: Telugu
    • Not rated yet
    • పంచతంత్రం కథలు తెలివిగా, లౌక్యంగా బ్రతకటం నేర్పుతాయి....

    Regular price: $3.53

    • By: Volga
    • Narrated by: Volga
    • Length: 2 hrs and 28 mins
    • Release date: 01-17-25
    • Language: Telugu
    • Not rated yet
    • "విముక్త" టైటిల్ చూడగానే ఎక్కడో ఒక మహిళా కోణంలో రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాసిన కథల్లో పాత్రలన్నీ కొత్తవి కాదు. సీత, అహల్య, శూర్పనఖ ఇలా అంతా మనకు తెలిసిన పాత్రలే. అయితే ఇక్కడ మాత్రం ఈ పాత్రలన్నీ ఒక కొత్త కోణంలో కనిపిస్తాయి.

    Regular price: $6.27

  • Regular price: $6.27

    • By: Sripada Subhramanya Sastri
    • Narrated by: Shrinivasrao Poludasu
    • Length: 15 mins
    • Release date: 01-18-25
    • Language: Telugu
    • Not rated yet
    • శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథ "మాదిగపల్లె " ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడు, మాదిగల మధ్య కాపురం చెయ్యడానికి వెళ్తాడు. వాళ్లతోనే వుండి వాళ్లని ఉద్ధరించడానికి, వాళ్లకు సరైన సలహాలు ఇవ్వడానికి నిశ్చయించుకుంటాడు. అక్కడి కులపెద్దలతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు.

    Regular price: $3.43

    • Vadla Ginjalu 11
    • By: Sripada Subramanya sastri
    • Narrated by: Pavani
    • Series: Vadla Ginjalu [Telugu Edition], Book 11
    • Length: 25 mins
    • Release date: 01-31-25
    • Language: Telugu
    • Not rated yet
    • శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం.

    Regular price: $3.43

    • Vadla Ginjalu 4
    • By: Sripada Subramanya sastri
    • Narrated by: లక్ష్మీ ప్రసన్న
    • Series: Vadla Ginjalu [Telugu Edition], Book 4
    • Length: 1 hr and 24 mins
    • Release date: 01-31-25
    • Language: Telugu
    • Not rated yet
    • శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. 'వడ్లగింజలు' పద్నాలుగు కధల సమాహారం.

    Regular price: $6.27

  • Regular price: $3.43

  • Regular price: $6.27

  • Regular price: $6.27

  • Regular price: $6.27