EP:43 ఏవం Podcast Por  arte de portada

EP:43 ఏవం

EP:43 ఏవం

Escúchala gratis

Ver detalles del espectáculo

శ్లోకం 41:

ఆయుః క్షీయతే నిత్యం జీర్ణో గచ్ఛ తియౌవనమ్ |

జీవితమ్ అధ్రువం మర్త్యా నామ్ ఇత్య్ ఏవం విచింతయన్ ||

అంటే:

ఆయువు నిరంతరం క్షీణిస్తోం ది; యౌవనం ముసలితనానికి చేరుతోంది. మనుష్యుల జీవితం అశాశ్వతమైనది — ఈ విధంగా నిరంతరం ఆలోచించాలి.

Todavía no hay opiniones