EP:41 భావయేన్ Podcast Por  arte de portada

EP:41 భావయేన్

EP:41 భావయేన్

Escúchala gratis

Ver detalles del espectáculo

శ్లోకం 39:

తస్మాచ్ ఛ్రద్ధాం సదా భావయేన్ నిత్యం శ్రద్ధాం భావయతః శుభమ్ |

శ్రద్ధాయాః ఫలమ్ ఏతద్ ధి యద్ ధి శ్రద్ధావతాం శుభమ్ ||

అంటే:

కావున, నిరంతరం శ్రద్ధను పెంపొందించుకోవాలి. శ్రద్ధను పెంపొందించుకునే వారికి శుభం కలుగుతుంది. శ్రద్ధావంతుల శుభమే శ్రద్ధకు లభించే ఫలం.

Todavía no hay opiniones