EP: 108 భూతార్థం Podcast Por  arte de portada

EP: 108 భూతార్థం

EP: 108 భూతార్థం

Escúchala gratis

Ver detalles del espectáculo

శ్లోకం 106:

సత్యం భాషత భూతార్థం సత్యం ధర్మః సనాతనః |

సత్యేన వర్ధతే ధర్మః సత్యేన సుఖమ్ ఏధతే ||

అంటే:

యదార్థానికి కట్టుబడి (భూతార్థం ) సత్యాన్నే పలకాలి; సత్యమే సనాతన ధర్మము. సత్యం వల్ల ధర్మం పెరుగుతుంది; సత్యం వల్ల సుఖం వృద్ధి చెం దుతుంది.

Todavía no hay opiniones