MADHU KODIDALA -Wealth Expertise Podcast Podcast Por MADHU KODIDALA arte de portada

MADHU KODIDALA -Wealth Expertise Podcast

MADHU KODIDALA -Wealth Expertise Podcast

De: MADHU KODIDALA
Escúchala gratis

Financial Peace Strategist & Founder of Wealth Expertise Hub

© 2026 MADHU KODIDALA -Wealth Expertise Podcast
Arte
Episodios
  • Money ని stress లేకుండా manage చేయడం ఎలా? – ₹10 Crore journey ki simple system
    Apr 6 2026

    🎧 Podcast Description:

    మీరు ఎంత earn చేస్తున్నారో కాదు…
    మీరు money ని ఎలా manage చేస్తున్నారో మీ life ని decide చేస్తుంది…

    Salary వస్తుంది…
    కానీ ఎందుకో peace రావడం లేదు…
    Savings start అవుతుంది… మళ్లీ zero అవుతుంది…

    👉 ఇదే మీ story ఆ?

    అయితే ఈ episode మీ కోసం…

    ఈ podcast లో మీరు తెలుసుకునేది:

    ✔️ Money stress ఎందుకు వస్తుంది
    ✔️ Emotional spending ఎలా control చేయాలి
    ✔️ Simple system తో money manage చేయడం ఎలా
    ✔️ ₹10 Crore net worth journey ఎలా start చేయాలి

    👉 ముఖ్యంగా…
    మీరు money ని control చేసే stage కి ఎలా రావాలి

    ఇది just information కాదు…
    👉 ఇది మీ financial life ని reset చేసే blueprint

    మీరు ఇప్పటివరకు struggle అయ్యుంటే…
    ఇది మీ turning point అవ్వచ్చు…

    🔥 ఇప్పుడు మీ next step:

    మీ salary ని system లో పెట్టి…
    step-by-step గా wealth build చేయడం నేర్చుకోవాలంటే…

    👉 నా LIVE Masterclass join అవ్వండి:

    https://tinyurl.com/madhuwehtelugu

    👉 మీ future change అవ్వాలంటే…
    మీ decisions change కావాలి

    ఈ episode వినండి…
    మీ life ని కొత్త direction లో start చేయండి 🚀

    Madhu Kodidala I Financial Peace Strategist & Author

    Más Menos
    10 m
  • 🚨 మీ salary వస్తోంది… కానీ money నిలుస్తుందా?
    Apr 3 2026

    ప్రతి నెల same story…

    Salary వస్తుంది…
    Bills పోతాయి…
    EMIలు తీసుకెళ్తాయి…
    మిగిలేది… tension మాత్రమే…

    👉 మీరు ఎంత earn చేస్తున్నారో కాదు…
    👉 మీరు ఏ system follow అవుతున్నారో అదే మీ future ని decide చేస్తుంది.

    ఒక్కసారి imagine చేయండి…

    ✔️ Salary వచ్చినా stress లేకుండా ఉండే life
    ✔️ Emergency వచ్చినా tension లేకుండా handle చేసే confidence
    ✔️ Slowly… ₹1 crore net worth వైపు journey

    👉 ఇది dream కాదు… ఇది systemతో possible reality.

    🔥 నేను live లో reveal చేయబోతున్నాను…

    👉 One Salary One System
    👉 Your First One Crore Blueprint

    మీ salary ని…
    👉 Strong wealth system గా ఎలా మార్చాలో
    👉 Step-by-step clarity తో చూపిస్తాను.

    ⚠️ మీరు ఇప్పటికీ system లేకుండా money manage చేస్తుంటే…

    👉 మీరు earn చేసే ప్రతి రూపాయి…
    👉 మీ చేతిలో నిలవకుండా పోతుంది.

    💥 ఇక delay చేయకండి…

    👉 మీ financial life ని reset చేయడానికి ఇది right time.

    🎯 Join the Live Masterclass Now 👇

    Reserve Your Seat Here.

    🔥 గుర్తుంచుకోండి…

    👉 “మీ salary కాదు… మీ system మీ future ని decide చేస్తుంది.”

    Madhu Kodidala I Financial Peace Strategist & Author

    Más Menos
    8 m
  • APC Formula for Financial Peace | Salary నుండి ₹10 Crore Blueprint Telugu Podcast
    Mar 30 2026

    మీకు Salary వస్తోంది… కానీ Financial Peace లేదా?
    Earn చేస్తున్నా… కానీ grow అవ్వడం లేదా?
    Month end కి మళ్లీ zero feeling వస్తుందా?

    👉 అయితే ఈ Podcast మీ కోసం.

    ఈ episode లో నేను మీకు reveal చేయబోయేది…
    APC Formula (Awareness – Pattern – Conscious System)
    👉 ఇది simple concept కాదు… ఇది మీ money life ని పూర్తిగా transform చేసే powerful system.

    మీరు learn చేసేది:

    ✔️ మీ money leaks ఎక్కడ జరుగుతున్నాయి తెలుసుకోవడం
    ✔️ Bad debts నుండి బయటపడే clear strategy
    ✔️ Emotional spending ని control చేసే powerful rewiring
    ✔️ Salary ని smart ga allocate చేసి wealth create చేసే system
    ✔️ ₹50 Lakhs → ₹1 Crore → ₹10 Crore net worth roadmap

    👉 ఇది వినడం వల్ల మీరు realize అవుతారు…

    “Problem money lo kaadu… system lo undi…”

    👉 Once system change అయితే…
    👉 Money flow automatic ga improve అవుతుంది
    👉 Stress reduce అవుతుంది
    👉 Wealth build అవుతుంది

    🔥 ఇది కేవలం podcast కాదు…
    👉 ఇది మీ financial life కి reset button

    🎯 If you are serious about:

    ✔️ Debt free life
    ✔️ Financial peace
    ✔️ Wealth creation from salary

    👉 Then don’t miss this episode.

    🚀 Start your transformation here:
    👉 https://madhu-sm.lovable.app

    💥 గుర్తుంచుకోండి…

    👉 “Mee salary mee future ni decide cheyyadu…
    Mee system mee future ni create chesthundi…”

    Madhu Kodidala I Financial Peace Strategist & Author

    Más Menos
    10 m
Todavía no hay opiniones