Salvation - Our place of Rest - రక్షణ - మన విశ్రాంతి స్థలము Podcast Por  arte de portada

Salvation - Our place of Rest - రక్షణ - మన విశ్రాంతి స్థలము

Salvation - Our place of Rest - రక్షణ - మన విశ్రాంతి స్థలము

Escúchala gratis

Ver detalles del espectáculo

నమ్ముటయే విశ్రమించుట!

పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారి ఈ సందేశము ఒక క్రైస్తవునికి ‘విశ్రాంతి’ యొక్క నిజ అర్థం ఏమిటో అనే సత్యానికి మన కళ్ళు తెరుస్తుంది. శత్రువు తీసుకు వచ్చే అబద్ధాలను గురించి ఆయన చర్చిస్తూ, క్రీస్తుతో సహవారసులమైన మనతో దేవుని వాక్యమే మాట్లాడుతుందనే సత్యాన్ని నొక్కి చెపుతున్నారు.

ఇదే మీ విశ్రాంతి దినము. మీరీ వర్తమానాన్ని వింటూండగా, దేవుని వాగ్దానాలను నమ్మి, వాటిలో నడుచుట ద్వారా ఇప్పుడే మీ విశ్రాంతిని మీరు పొందుకోవాలని మా ప్రార్థన.

మీరు మీ స్వంత క్రియల మీద ఆధారపడుట మాని, దేవుని కృప మీదనే సంపూర్ణముగా ఆధారపడి, మీ రక్షణ అనే విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

Todavía no hay opiniones