Episodios

  • News update: AI డీప్‌ఫేక్ స్కాములు .. 10 సెకండ్ల వాయిస్‌తో కనిపెట్టలేని మోసాలు..
    Jan 14 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    Más Menos
    4 m
  • సినీ గీతాల్లో ‘సంకురాతిరి’ సంబరాలు...
    Jan 14 2026
    ‘తేనియచిలికే చెరుకు, మా చేలో పండిన చెరుకు బలే తీపిగల చెరుకు, ఈ యిలలో దొరకని సరకు ఇది కరకరలాడుచు నోరూరించే, కండ చక్కెరల చెరుకు’ అంటూ బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు సంక్రాంతి సందర్భంగా తెలుగునాట నోరూరించే చెరుకుతీపి, గోమాత పవిత్రత, రంగుల రాట్నం సరదాలను రక్షరేఖ సినిమాలోని 'పండుగ పొంగళ్ళు గంగమ్మా’ అనే పాటలో వర్ణించారు.
    Más Menos
    7 m
  • అడిలైడ్‌లో సంక్రాంతి సందడి.. హయగ్రీవ పూజ, పొంగలి, చిన్నారులకు స్పెల్లింగ్ బీ పోటీలు..
    Jan 14 2026
    సంక్రాంతి… తెలుగు వారి పెద్ద పండుగ. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, డు డు బసవన్నలు, హరిదాసులు, కోడి పందాలు – ఆనందంతో జరుపుకునే పండుగ ఇది. ఆస్ట్రేలియా అంతటా ఉన్న తెలుగు వారు కూడా అదే సంప్రదాయం, అదే ఉత్సాహంతో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. రంగుల రంగవల్లులు, గాలిపటాలు, ఆర్టిఫిషల్ గొబ్బెమ్మలతో అడిలైడ్‌లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి.
    Más Menos
    6 m
  • News update: అమెరికా రాయబారి కెవిన్ రడ్ పదవీ విరమణ – ట్రంప్ వివాదం కారణం కాదని ప్రధాని స్పష్టం..
    Jan 13 2026
    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
    Más Menos
    3 m
  • News update: తీవ్రవాదాన్ని ప్రేరేపించే కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కు పాదం.. కౌన్సిళ్లకు రద్దు చేసే అధికారాలు..
    6 m
  • Explainer: మానవ సంబంధాలపై సామాజిక మాధ్యమాల ప్రభావం..
    Jan 12 2026
    దూర ప్రాంతాలు, ఖండాల మధ్య దూరాలను తగ్గించేవి సామాజిక మాధ్యమాలు. విద్య, విజ్ఞానం కోసం రూపొందిన ఈ వేదికలు అనేక లాభాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలను కూడా తెచ్చాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
    Más Menos
    5 m
  • Weekly wrap: క్వీన్స్‌ల్యాండ్‌లో 60 టొయోటా వాహనాల దొంగతనం ...విదేశీ ముఠా గుట్టు రట్టు
    Jan 8 2026
    నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..
    Más Menos
    8 m
  • Movie segment : అజరామరమైన చిత్రరాజాలు.. జై పాతాళ భైరవి!
    Jan 8 2026
    జానపద సినిమాల్లో కలికితురాయి ‘పాతాళ భైరవి’. ఒక జానపద సినిమాలో ఉండవల్సిన హంగుల్నీ ఈ సినిమాలో మనం చూడవచ్చు.
    Más Menos
    16 m
adbl_web_global_use_to_activate_DT_webcro_1694_expandible_banner_T1