Episodios

  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 25
    Apr 20 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 25

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 25

    భగవంతుడగు శివుని ఆజ్ఞతో సప్తఋషులు పార్వతి ఆశ్రమమునకు వెళ్లుట, ఆమెకు శివునిమీదగల అనురాగమును పరీక్షించుట, భగవంతునికి వృత్తాంతము నంతయు తెలిపి స్వర్గమునకు వెళ్లుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    16 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 24
    Apr 16 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 24

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 24

    దేవతలు శివభగవానునితో పార్వతిని వివాహమాడుమని ప్రార్థించుట, భగవంతుడు

    వివాహమునందలి దోషమును తెలిపి నిరాకరించుట, వారు పదేపదే ప్రార్థించుటవలన

    ఆ స్వామి అందుకు అంగీకరించుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    15 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 23
    Apr 13 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 23

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 23

    పార్వతికి తపస్సునందుకల దృఢత్వము, మొదటికంటె కూడ ఉగ్రమైన తపమాచరించుట

    దానివలన త్రిలోకములు సంతప్తమగుట, సకల దేవతలతో కూడి బ్రహ్మ, విష్ణువు,

    భగవంతుడగు శివుని వద్దకు వెళ్లుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    11 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 22
    Apr 9 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 22

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 22

    శివుని ఆరాధించుటకు పార్వతి దుష్కరమైన తపస్సు చేయుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    10 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 20-21
    Apr 6 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 20-21

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 20-21

    శివుని క్రోధాగ్నికి బ్రహ్మదేవుడు బడబానలమని పేరిడుట, దానిని సముద్రమునందు స్థాపించి ప్రపంచభయమును తొలగించుట, శివునియొక్క విరహముతో పార్వతి శోకించుట, నారదుడు ఆ దేవి తపస్సునకు పంచాక్షరీ మంత్రమును ఉపదేశించుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    16 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 18-19
    Apr 2 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 18-19

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 18-19

    రుద్రుని నేత్రాగ్నిలో కామదేవుడు భస్మమగుట, రతీదేవి విలపించుట దేవతల ప్రార్థన నాలకించి ద్వాపరయుగమునందు కామదేవుడు ప్రద్యుమ్నరూపమున నూతన శరీరమును పొందునని శివుడు వరమొసగుట, రతీదేవి శంబరనగరమునకు వెళ్లుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Más Menos
    11 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 17
    Mar 30 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 17

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 17

    ఇంద్రుడు కామదేవుని స్మరించుట, వారిరువురి సంభాషణ, ఇంద్రుడు చెప్పినట్లు

    కాముడు శివుని మోహింపచేయుటకు వెళ్లుట.

    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti #mahakumbh2025 #mahashivratri #mahashivratri2025

    Más Menos
    7 m
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 14-16
    Mar 26 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 14-16

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 14-16

    తారకాసురుని చేత పీడింపబడు దేవతలు తమ కష్టములను కథలుగా బ్రహ్మదేవునకు వినవించుకొనుట, పార్వతీ శివుల వివాహమునకు ప్రయత్నించమని బ్రహ్మ వారలనాదేశించుట. బ్రహ్మనచ్చచెప్పగా తారకాసురుడు స్వర్గమును వదలిపెట్టుట, దేవతలచటనుండి లక్ష్యసిద్ధికి ప్రయత్నించుట.

    9 m