PolicyBazaar - Telugu - బీమా ఇన్‌సైట్స్ Podcast Por Policybazaar arte de portada

PolicyBazaar - Telugu - బీమా ఇన్‌సైట్స్

PolicyBazaar - Telugu - బీమా ఇన్‌సైట్స్

De: Policybazaar
Escúchala gratis

బీమా ఇన్‌సైట్స్ పోడ్‌క్యాస్ట్ పాలసీబజార్ యొక్క ఫ్లాగ్‌షిప్ వినియోగదారు అవగాహన ప్రేరేణలో నివేష కర్ బేఫికర్‌లోని ఒక భాగం. భద్రమైన మరియు సురక్షితమైన జీవనానికి బీమా ఉత్పత్తులను గరిష్ఠ ప్రయోజనంతో మా వినియోగదారులు తీసుకోడానికిగాను బీమాని సరళీకృతం చేయడానికి ఈ సిరీస్ ప్రారంభమయింది. PolicyBazaar Telugu Economía Finanzas Personales
Episodios
  • గత కొన్నేళ్లలో బీమా రంగంలో వచ్చిన మార్పులు, భారతీయులు వాటిని ఎంచుకునే విధానం - How Indians are choosing insurance, not just falling into it
    Jan 1 2023
    బీమా రంగానికి సంబంధించి కార్యకలాపాలు ఎలా ఉంటాయో పాలసీ బజార్ సహ వ్యవస్థాపకుడు, సేల్స్ డైరెక్టర్ జెర్రీ భూటియా వివరిస్తారు. Jerry Bhutia, Co-founder and Director of Sales at Policybazaar, answers questions about what goes on behind the scenes in the insurance world.
    Más Menos
    8 m
  • కార్ బీమాకు సంబంధించి పే యాజ్ యూ డ్రైవ్ విధానం గురించి పూర్తి వివరాలు - All you need to know about Pay as You Drive in Car Insurance
    Dec 25 2022
    పాలసీ బజార్ ఇన్షూరెన్స్ ఇన్ సైట్స్ పొడ్ కాస్ట్ లో భాగంగా..... పాలసీ బజార్ డాట్ కామ్ లో మోటార్ ఇన్షూరెన్స్ పునరుద్ధరణ విభాగ అధిపతి అశ్వినీ దూబే.... పే యాజ్ యూ డ్రైవ్ విధానాన్ని వివరిస్తారు.In Policybazaar's Insurance Insights podcast, Ashwini Dubey, Head of Motor Insurance Renewals at Policybazaar.com, talks about the Pay as You Drive model in Car Insurance
    Más Menos
    10 m
  • విద్యార్థి ట్రావెల్ బీమా గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు - Your complete guide to student travel insurance
    Dec 18 2022
    ఈ ఎపిసోడ్ లో.....విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులు విద్యార్థి ట్రావెల్ బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమన్న విషయాన్ని పాలసీ బజార్ ప్రొడక్ట్ హెడ్ మానస్ కపూర్ వివరిస్తారు. In this episode, Manas Kapoor - Product Head at Policybazaar - explains why it’s wise to purchase a student travel insurance policy from India if you wish to study abroad.
    Más Menos
    11 m
Todavía no hay opiniones