"చిరంజీవి గారి డాన్స్ కి వీరాభిమాని ని... " - ఉదయ్ శంకర్ | Part-2 | మా ఊరు - 68
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
-
Narrado por:
-
De:
మ్యూజికల్ ఫ్యామిలీ నుండి వచ్చి, ప్రస్తుతం సియాటెల్‌లో స్థిరపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ శంకర్ గారు, గత వారం “మా ఊరు” పాడ్కాస్ట్ లో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ వారం పాడ్కాస్ట్ లో ఆయన తన కాలేజీ రోజుల గురించి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన రోజుల గురించి, అలాగే కెరీర్‌లో స్థిరపడటానికి పడిన కష్టాలను గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.
ముఖ్యంగా, తనకు ఉద్యోగం రావడానికి తన తండ్రి పడిన తపనను గుర్తు చేసుకుంటూ, తన డ్యాన్స్ స్కూల్ జర్నీ గురించి కూడా ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. మరి సొంత ఊరి నుండి సియాటెల్ వరకు సాగిన ఈ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పిరేషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని గుర్తుచేసే ఈ వారం పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి!
Every journey has a rhythm and for Uday Shankar, it began in a musical home and led all the way to Seattle.
In this “Maa Ooru” podcast, the well-known choreographer shares beautiful memories from his childhood and takes us deeper into his life in this latest episode. He opens up about his college days, the dedication he put into preparing for competitive exams, and the struggles he faced while building a stable career.
He also fondly and emotionally recalls his father’s efforts in helping him secure a job, and shares how his dream of starting a dance school slowly turned into reality.
From his hometown roots to an international journey, this story is both emotional and inspiring. More than anything, it highlights the powerful bond between parents and children making it a must-listen episode!
Guest: Uday Shankar
Host: Usha
#TALRadioTelugu #MaaOoruPodcast #UdayShankar #ChoreographerLife #InspirationalPodcast #TeluguPodcast #EmotionalStory #SuccessJourney #FromVillageToSeattle #IndianChoreographer #DanceJourney #FatherSonBond #ParentingLove #CareerStruggles #TALRadio #TouchALifeFoundation