How to study the Word of God - దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి Podcast Por  arte de portada

How to study the Word of God - దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి

How to study the Word of God - దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి

Escúchala gratis

Ver detalles del espectáculo

మీ జీవితాన్ని పూర్తిగా మార్చవేయగల ఆ ఒక్క పుస్తకమేమిటి?

‘దేవుని వాక్యాన్ని ఎలా పఠించాలి?' అనే ఈ అత్యంత ముఖ్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనల్ని కొన్ని ప్రాథమిక విషయాల గుండా తీసుకువెళ్లి, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకమైన బైబిల్‌ను అధ్యయనం చేయవలసిన గొప్ప ఆవశ్యకతను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తున్నారు.

ఈ వర్తమానములో, మీరు బైబిల్లోని విషయాలు, దానిని అధ్యయనం చేయడానికి గల కారణాలు, ప్రయోజనాలు మరియు ఆచరణాత్మకంగా దానిని పాటించుటకు గల మార్గాల గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా ఒక ఉపయోగకరమైన బైబిల్ అధ్యయన పద్ధతిని కూడా మీరిక్కడ నేర్చుకుంటారు.

దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సమయం కేటాయించి, వాక్యము మిమ్మల్ని ఆదర్శప్రాయమైన పౌరులుగా, నాయకులుగా, మరియు ప్రపంచాన్నే ప్రభావితం చేసే ప్రభావశీలురుగా మార్చనివ్వండి. మీలో ఎంత వాక్యమైతే పనిచేస్తుందో అంత వేగంతో ముందుకు సాగండి!

Todavía no hay opiniones