మీరు ఇప్పుడు ఏ Financial Stage లో ఉన్నారు? | What is Your Current Financial Stage?
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
-
Narrado por:
-
De:
మీరు ఎంత earn చేస్తున్నారన్నది important కాదు…
👉 మీరు life లో ఏ Financial Stage లో ఉన్నారో తెలుసా?
చాలా మంది salaried employees…
income ఉన్నా… ఇంకా stress లోనే ఉన్నారు…
EMI pressure… unclear planning… future పై confusion…
👉 కారణం ఒక్కటే…
Clarity లేకపోవడం.
ఈ powerful episode లో,
మీరు discover చేయబోతున్నారు:
✔️ మీరు ప్రస్తుతం ఏ Financial Stage లో ఉన్నారు
✔️ ఎందుకు మీరు stuck గా feel అవుతున్నారు
✔️ Survival నుండి Financial Freedom వరకు clear roadmap
✔️ ₹50 Lakhs → ₹1 Crore → ₹10 Crore journey కి practical steps
✔️ Emotional Money Patterns ఎలా మీ life ని control చేస్తున్నాయి
ఈ episode ఒక simple podcast కాదు…
👉 ఇది మీ financial life కి mirror లాంటిది.
మీరు నిజంగా next level కి వెళ్లాలి అనుకుంటే…
👉 ఈ episode వినాలి… feel అవ్వాలి… apply చేయాలి.
🚀 Ready for Transformation?
మీ journey ని fast track చేయాలంటే…
నా upcoming LIVE Masterclass లో join అవ్వండి
👉 where I will guide you step-by-step to build Financial Peace & Wealth System
🔗 Register here:
🔥 Final Thought:
“మీ Financial Stage మీ future ని decide చేస్తుంది…
👉 Awareness today… can create Freedom tomorrow.”
Madhu Kodidala I Financial Peace Strategist & Author