EP:124 సర్వం సిద్ధిమ్ Podcast Por  arte de portada

EP:124 సర్వం సిద్ధిమ్

EP:124 సర్వం సిద్ధిమ్

Escúchala gratis

Ver detalles del espectáculo

శ్లోకం 122:

యః శీలం దానం చ భావయేత్ క్షాం తిం ప్రజ్ఞాం తథైవ చ |

సో 'ప్రమత్తో భవేన్ నిత్యం సర్వం సిద్ధిమ్ అవాప్నుయాత్ ||

అంటే:

ఎవడైతే శీల, దాన, క్షాంతి మరియుప్రజ్ఞలను పెంపొందించుకుంటాడో, అతడు ఎల్లప్పుడూ అప్రమత్తం గా (మెలకువతో) ఉండాలి; అప్పుడే అతడు అన్ని సిద్ధులను పొందుతాడు.

Todavía no hay opiniones