Christian Praise and Worship Songs Podcast Por The Pilgrim Choice arte de portada

Christian Praise and Worship Songs

Christian Praise and Worship Songs

De: The Pilgrim Choice
Escúchala gratis

Christian Praise and Worship songs, In the loving memory of our beloved aunt Mrs. Jemima Paul which were of her own experiences of God's love expressed in lyrical composition and tune enabled with musicals are produced by the grace of God. Beginning with this we would use this platform for more songs in Telugu Christian world to share everyone to join hands in praising our Lord and Savior Jesus Christ.

Copyright 2022 The Pilgrim Choice
Cristianismo Espiritualidad Ministerio y Evangelismo Música
Episodios
  • Nee Krupalanu Koniyadedan (నీ కృపలను కొనియాడెదన్!) | Telugu Praise and Worship Song
    Jan 15 2026

    Song Title : Nee Krupalanu Koniyadedan (నీ కృపలను కొనియాడెదన్!)

    Lyrics:

    నా ప్రాణము నా అంతరంగము దేవా నిన్నే కీర్తించును

    నా ఆత్మయు నా సమస్తము దేవా నిన్నే ప్రేమించును

    గతకాలము కాచినావు - నీ కృపలోనే దాచినావు

    నూతన వత్సరం దయచేసినావు


    యేసయ్య .... యేసయ్య

    నీ మేలులను కొనియాడెదన్....

    యేసయ్య.... యేసయ్య....

    నీ కృపలను కొనియాడెదన్….


    నా బలహీనతలో - తడబడుచుండగా - నీ వాక్యమే నను నడిపించెను

    నా శ్రమలలో - క్రుంగియుండగా - నీ హస్తమే నాకు ధైర్యమిచ్చెను

    నీ కనుపాపవలె - నన్ను కాచావు - నీ అరచేతిలో చెక్కుకున్నావు..


    పక్షిరాజు రెక్కలపై - పిల్లలను మోయు రీతి - నీ బాహువులే -

    మోయుచుండగా

    అనుదినము నూతన వాత్సల్యము - మా యెడ నీకు జనియింపగా

    నడుపుము మా దేవా - నీతి మార్గమున - నీ చిత్తమే మాలో - నిత్యము నెరవేరన్...


    ఆత్మ ఫలము ఫలియించి - ఆత్మ బలముతో నిండి

    ఆత్మ దేవుని దివ్య - ఆదరణతో

    అనవరతము నీ - సాక్షిగా నిలిచి - ఆత్మ దీపములను వెలిగింపను

    నూతన దర్శనమును - దయచేయుము దేవా

    నీదు సన్నిధిలో - నిలుపుము దీనులుగా


    Lyrics ©: Sis. Anitha S Job

    Producer : Bro. Job S Srinivas

    Music Credits :

    Tune, Music & Keyboard Programming : Bro. Raymond Kingston

    Vocals : Sis. Sheba Kingston

    Rhythms : Harsha & Ricky

    Violin : Bro. Sebastian

    Saxophone : Bro. Manu Rajan

    Live instruments recorded at Analogy Studios, Ernakulam.

    Recorded, Mixed & Mastered at Studio7, Hyderabad.


    Video Credits:

    Videography & Editing: Piccolo Productions

    Title design & Animation: Bro. Samuel Sugunakar


    Inspiration and Blessings from: Mrs. Jemima and Mr. S. Paul (Hyderabad)

    Special Thanks to : Mrs. Sukada, Mr. Nireekshana Kumar (Vijayawada)

    and Bro. Suresh Kumar

    Love and Prayers from Friends, Family & Bethshan Ministries Church, Hyderabad.



    Más Menos
    10 m
  • Prema Remix | Album: Bhayamu Ledu (No Fear) | Telugu Christian Songs
    Jul 28 2023

    Singer: Bro.Das Aravind


    Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album


    #teluguchristiansongs #latestchristiansongs #praiseandworship #praise #worship

    Más Menos
    4 m
  • Instrumental Bhayamuledu | Album: Bhayamu Ledu (No Fear) | Telugu Christian Songs
    Jul 27 2023

    Instrumental Music: Karunakar

    Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album


    #instrumentalsongs #christianinstrumental

    Más Menos
    3 m
Todavía no hay opiniones