దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు Ancient Secrets of Diwali & Dhanatrayodashi Podcast Por  arte de portada

దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు Ancient Secrets of Diwali & Dhanatrayodashi

దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు Ancient Secrets of Diwali & Dhanatrayodashi

Escúchala gratis

Ver detalles del espectáculo

Obtén 3 meses por US$0.99 al mes + $20 crédito Audible

శీతాకాలపు ఆరంభాన్ని సూచించే ధనత్రయోదశి, దీపావళి పండుగలను సంపదకు సంబంధించినవిగా భావిస్తారు, కానీ అవి నిజానికి ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఎంతో ముఖ్యమైనవి. ఈ వీడియోలో సద్గురు వివరిస్తున్నదేమిటంటే, శీతాకాలంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం పెరగడం వల్ల మానవ వ్యవస్థలో జడత్వం పెరుగుతుంది, ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో. ఈ జడత్వాన్ని అధిగమించి, చైతన్యవంతంగా, శక్తివంతంగా ఉండటానికి, ఈ పండుగలను మనం ఎలా సద్వినియోగం చేసుకోగలమో ఆయన లోతుగా వివరిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Todavía no hay opiniones