• ఎపిసోడ్ - 52 - "శివ తత్వం- క్షీర సాగర మథనం"

  • Feb 6 2025
  • Duración: 4 m
  • Podcast

ఎపిసోడ్ - 52 - "శివ తత్వం- క్షీర సాగర మథనం"

  • Resumen

  • దేవతలు, దానవులు సాగర మథనం చేసినప్పుడు మొదట ఆవిర్భవించింది హాలాహలం. ఈ భయంకర విష ప్రభావం వల్ల లోకాలు నాశనం కావడం మొదలైంది. బ్రహ్మాది దేవతలు, రాక్షసులు “రక్షమాం” అంటూ శివుడిని శరణు వేడారు. ఆ కరుణా సింధువు గరళాన్ని మింగి విశ్వాన్ని రక్షించాడు. ఈ అద్భుత పురాణ కథలోని నిగూఢార్థాన్ని తెలియజేసే పాడ్కాస్ట్ ఈ వారం.

    Más Menos
adbl_web_global_use_to_activate_webcro768_stickypopup

Lo que los oyentes dicen sobre ఎపిసోడ్ - 52 - "శివ తత్వం- క్షీర సాగర మథనం"

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.