Episodios

  • 2. సత్యం: తత్వశాస్త్రంలో సత్య విశ్లేషణ సిద్ధాంతాలు
    May 27 2025

    "సత్యం" అనే ఈ ప్రత్యేక విభాగం లేదా సంపుటిలోని రెండవ భాగాం, సత్యం యొక్క ప్రాముఖ్యత కాలాలు, తరాలు, ప్రజ మారిన కూడ మారనిది. తత్వశాస్త్రంలో సత్యాన్ని గూర్చిన విశ్లేషణ వివరములు కలవు. వాటి క్లుప్త వివరణను, ఉదాహరణలతో ఈ భాగంలో మనం వినవచ్చు.

    Más Menos
    17 m
  • 1. సత్యం: సాధరణ జీవితంలో సత్య-విశ్వాసాలు
    May 27 2025

    "సత్యం" అనే ఈ ప్రత్యేక విభాగం లేదా సంపుటిలోని వివిద భాగాలలో, సత్య-విశ్వాసాల యొక్క ప్రాముఖ్యతను సాధరణ జీవిత విషయంలో విశ్లేషింటంతో ప్రారంభించి, అతి ప్రాముఖ్యమైన లేదా ప్రస్తుత కాలంలో, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వాద-ప్రతివాదనలు, నిరంతరం జరుగుతూ ఉన్న "దేవుడు" అనే అంశం వరకు విశ్లేషిస్తూ, ఆ సత్యాన్ని గురించి ఎలా ఆలోచించవచ్చు అనే విషయాలను వివరణగా వినవచ్చు.

    ఈ భాగంలో మానవ-అతి సాదరణమైన జీవితంలో సత్య-విశ్వాసాల యొక్క ప్రాముఖ్యత ఎంత లోతైనది అనేది వివరణగ విశ్లేషంచబడినది.

    Más Menos
    16 m
  • 3. పరిచయం: క్రైస్తవ సంఘ విభజనలు మరియు ఉధ్యమాలు
    May 26 2025

    క్రైస్తవ్యంలో ఇన్ని విభాగాలు లేదా వర్గాల వారు ఉండడానికి కారణం ఏమిటి అని అనేకులు అడిగిన ప్రశ్ర్నకు, రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగిన సంఘ విభజనలు మరియు ఉధ్యమాలు, వాటికిగల ముక్య కారణాల ద్వారా క్లుప్త సమాధానం ఇస్తూ, జరిగిన కాలం, ముక్య-వ్యక్తులను గురించిన క్లుప్త వివరణను కూడా ఈ భాగంలో పోందు పరచబడినది.

    Más Menos
    14 m
  • 2. పరిచయం: క్రైస్తవ విద్యా విధానాలు వాటి చరిత్ర
    May 25 2025

    శ్రోతలకు నా ఆహ్వాం, ఈ రెండవ భాగంలో క్రైస్తవ విద్యా విధానాలు మరియు దాని చరిత్రల గురించిన విషయాల క్లుప్త వివరణ దీనిలో వినవచ్చు. మరియు ఈ పాడ్కాస్ట్ శీర్షికను గూర్చిన చిన్న వివరణ కూడా పోందుపరచ బడినది.

    Más Menos
    16 m
  • 1. పరిచయం: ఈ పాడ్కాస్ట్ మరియు నా యొక్క
    May 25 2025

    శ్రోతలకు నా ఆహ్వాం, ఈ పాడ్కాస్ట్ యొక్క ప్రత్యేకతలు, తెలుగు భాషను ఆధారం చేసుకుని దీనిని చేయాలి అనుకోడానికి గల కారణాలు, మరియు దీనిని నిర్వహించడానికి నాకు ఉన్న అర్హతలు గురించి ఈ పరిచయ భాగంలో మీరు తెలుసుకోనవచ్చు. క్రైస్తవ్యాన్ని గూర్చి మరియు క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని సాధారణమైన అలాగే గమ్మత్తైన విషయాలు కూడా ఇందులో వినవచ్చు.

    Más Menos
    14 m