
Raajakiya Kathalu / రాజకీయ కథలు (Telugu Edition)
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
Obtén 3 meses por US$0.99 al mes

Compra ahora por $6.27
-
Narrado por:
-
ఆర్.జె. భార్గవి
-
De:
-
Volga
Volga is one of the writers in the Telugu literary field who created a unique name for herself. Her writings always voice the issues of women in society. She gives an upper hand to female characters in her stories. When it comes to 'Rajakeeya Kathalu', Volga penned different stories around women. In all these stories, she touched on the problems that women face in society and also explored the relationship between multiple women and their relationship with society. Every story dealt a common problem that women face around us. All the stories make us think and give a reality check.
తెలుగు సాహితీ ప్రపంచం లో ఓల్గా కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవిడ రచనల్లో స్త్రీ వాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఓల్గా రాసిన ఈ 'రాజకీయ కథలు' స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ అల్లబడినది. ఒక్కొక్క కథ లో ఒక్కొక్క సమస్య ని ప్రస్తావిస్తూ స్త్రీ సంబంధాలని అద్భుతంగా మనం ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. మన కుటుంబాల్లో ఆడవాళ్ళకి సంబందించి ఉండే అనేకానేక అపోహలను బద్దలు చేస్తూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు ఓల్గా. ఈ కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి.
Please note: This audiobook is in Telugu.
©2021 Volga (P)2021 Storyside IN