![Pravahinche Uttejam Che Guevara/ప్రవహించే ఉత్తేజం చే గెవారా [Che Guevara, the Flowing Excitement] Audiolibro Por ఎస్.కాత్యాయని arte de portada](https://m.media-amazon.com/images/I/41mtfRuXqUL._SL500_.jpg)
Pravahinche Uttejam Che Guevara/ప్రవహించే ఉత్తేజం చే గెవారా [Che Guevara, the Flowing Excitement]
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
$0.99/mes por los primeros 3 meses

Compra ahora por $6.27
No default payment method selected.
We are sorry. We are not allowed to sell this product with the selected payment method
-
Narrado por:
-
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
-
De:
-
ఎస్.కాత్యాయని
Acerca de esta escucha
Pravahinche Uttejam Che Guevara—The biography of the Argentine Marxist revolutionary, physician, author, guerrilla leader, diplomat, and military theorist. A major figure of the Cuban Revolution, his face has become the countercultural symbol of rebellion and global insignia in popular culture
Author: Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.
ప్రవహించే ఉత్తేజం చే గెవారా, (జీవిత చరిత్ర)
చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్నినడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచి వేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్హరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన స్వచ్హమైన మనిషి. చే ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తు లోకి ప్రవహించే ఉత్తేజం.
రచయిత: కాత్యాయని రచయిత్రిగా,అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. "చూపు" పత్రికను నిర్వహించింది.
Please note: This audiobook is in Telugu.
©2021 ఎస్.కాత్యాయని (P)2021 Storyside IN