![లైట్స్ అవుట్ [Lights Out] Audiolibro Por Malladi Venkata Krishna Murthy arte de portada](https://m.media-amazon.com/images/I/41zz3gj0MyL._SL500_.jpg)
లైట్స్ అవుట్ [Lights Out]
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
$0.99/mes por los primeros 3 meses

Compra ahora por $6.27
No default payment method selected.
We are sorry. We are not allowed to sell this product with the selected payment method
-
Narrado por:
-
మహేష్ ధీర : డా. అనురాధ
Acerca de esta escucha
Lights Out Malladi Venkata Krishna Murthy is one of the most versatile writers in the Telugu literature field. From time to time, he tries to come up with unique and different stories for the readers. From telling an emotional story about life to telling something suspenseful, he is an expert. He has made many experiments in his writings to mesmerize his readers. 'Lights Out is one among them. He collected different stories in several languages and translated them into Telugu in his own style. Each story is different and has a pinch of suspense, horror, thrill which involves the themes like dreams, witchcraft, time-machine, life after death, and many more. Lights Out transport you into a different world and give you a unique feel.
లైట్స్ అవుట్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనలన్నీ ఒకదాని తో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒక వైపు జీవితాన్ని హత్తుకొనే భావోద్వేగ భరితమైన కథలని అందిస్తూ నే మరో వైపు ఎంతో కొంత నూతన ఉత్తేజాన్ని పాఠకులకి అందించాలనే తాపత్రయం ఆయనది. అందుకే ఎన్నో ప్రయోగాలు చేస్తూ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో కూడా కథల ని అల్లి మనముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అలంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ 'లైట్స్ అవుట్'. ఇదొక అనువాద కథల సంపుటి. ఈ అన్ని కథల ఇతివృత్తాల లో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరి కొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్ మెషిన్ లాంటి పరికరాలు నడిపిస్తాయి. చదువుతుంటే కచ్చితం గా ఒక కొత్త అనుభూతి పొందడం ఖాయం.
Please note: This audiobook is in Telugu.
©2021 Malladi Venkata Krishna Murthy (P)2021 Storyside IN