![Bhinna Sandarbhaalu / భిన్నసందర్భాలు [Different Contexts] Audiolibro Por Volga arte de portada](https://m.media-amazon.com/images/I/41c2L2QlgyL._SL500_.jpg)
Bhinna Sandarbhaalu / భిన్నసందర్భాలు [Different Contexts]
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
$0.99/mes por los primeros 3 meses

Compra ahora por $6.27
No default payment method selected.
We are sorry. We are not allowed to sell this product with the selected payment method
-
Narrado por:
-
Vangapalli Padma
-
De:
-
Volga
Acerca de esta escucha
"నా ఈ శరీరం నాది కాదా? దీని మీద అధికారం నాది కాదా? దీని మీద హక్కు నాకు లేదా అని నా ఆత్మా అరిచే అరుపులను విననట్లు, అవి వినపడనట్లు కూచోటం నా చేత కావటం లేదు. నేనెక్కడ పరాయిదాన్ని కానో, ఎక్కడ నాకూ, నా ఆలోచనలకూ గౌరవం దొరుకుతుందో ఆ చోటుని వెదుక్కుంటూ వెళ్ళాలి. ఆ చోటు ఎక్కడా లేదని వీళ్ళు చెప్పే మాటలు నేను నమ్మను ఒక వేళ ఇంతవరకూ ఆ చోటు ఎక్కడా లేకపోతే నేను సృష్టిస్తాను. ఆడది కేవలం పిల్లల్ని మాత్రమే సృష్టిస్తుందనుకునే వాళ్ళ కళ్ళు తెరిపించేలా నేను కొత్త ఆలోచనలనూ, కొత్త చోటునూ సృష్టిస్తాను." అంటారు ఓల్గా. మధ్య తరగతి కుటుంబాలలోని మహిళల జీవితాలు, కష్టాలు, వారు పితృస్వామ్య సమాజంతో నిరంతరం చేసే యుద్ధం మొదలైన అంశాలను కథలుగా రాసి "భిన్నసందర్భాలు" గా సంకలనపరిచారు రచయిత.
"Don't I own my body? Don't I have a right over it? I cannot sit mutely while my soul screams in pain for the right over its body. I have to find a place where I am not a stranger to myself, where I have respect. If one should argue that such a place doesn't exist, I wouldn't believe that. Even if it doesn't exist, I will create my own. The place I create with my ideas would be a wake-up call for those who think that a woman's job is only to make kids.", writes Volga. The writer portrays the struggles of middle-class women against the high-handed patriarchy of Telugu culture in this collection of stories called "Bhinna Sandarbhaalu".
Please note: This audiobook is in Telugu.
©2021 Volga (P)2021 Storyside IN